పలుకులు >>>>>
.............
1) ఆమూలాగ్రము పఠించి ,,,
2) ఆజాను బాహువు
3) ఆ చంద్ర తారార్కము
4)" ఆజన్మాంతము ఋణ పడి ఉంటాన"ని చెప్పెను.
5) ఆ జన్మ బ్రహ్మ చారి
6)"ఆ సేతు హిమాలయ పర్యంతము ,ఈ పుణ్య భూమి మనది."
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
7) 'నఖ శిఖ పర్యంతము వారిని పరిశీలిస్తూ,చూచి...."
8)అక్షరము
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
9)శ్రీ కృష్ణుని వేణు గానమును ఆ బాల గోపాలము విని ,ఆనందించుచున్నారు ।
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి