౧)తూర్పు క ను మలు ,అన్నవరము పుణ్య క్షే త్ర ము ఉన్నట్టి,తూర్పు గోదావరి jillaa నుండి ,ప్రారంభ ము అవుతాయి. ఇచ్చట "sUrya గడియారము"(సన్ డయల్) ఉన్నది.సూర్య కాంతి వలన ఏర్పడే నీడలు ఆధారముగా టైం ను తెలుసుకోనగల సాధనము ఇది . "ఫలభా యమ్త్రముఆని దీని పేరు. ౨) సత్య వతీ సమేతముగా "శ్రీ విరా వెంకట సత్య నారా యణ స్వామి వారు " వెలసి ఉన్నారు.మిసములతో,వామ హస్తములో ధనువు ను ,దక్షిణ హస్తము లో బాణమునుస్వామి ధరించి సాక్షాత్క రిస్తున్నారు. ౩)"అనంత లక్ష్మి సతవతి దేవి ",సత్య నారాయణ స్వామి వారు ,సత్య వాక్కు ను నిలిపి,లోకములను అనుగ్రహించు చున్నారు.
౪) పంపా నదీ తీరమున వెలసి,"దేవుడన్నవరాము"గా కూడా ప్రసిద్ది గాంచి నది. ౫) "రత్న గిరి"పైన వెలసిన అన్నవరముక్షేత్రములో,ఒకే దేవాలయముపై, ఐదు విమాన గోపురములు ఉండుట , గొప్ప విశిష్టత .
౬)దశావతారములు,సత్య దేవుని అర్చ్యా వతార ములు ,కను విందు చేయుచున్నవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి