15, అక్టోబర్ 2008, బుధవారం

स्वाती मुत्यालू

ముత్యాల దీపావళి ::::::::::;.
............ 1)" స్వాతి కార్తె "అని కూడా ఈ 'ఆశ్వ యుజ ' మాసము ప్రఖ్యాతి గాంచినది .
2)ఇప్పుడు వచ్చే "కార్తె "లలో వచ్చే వాన జల్లులకు , గల విశిష్టత ఏమనగా,......
"దీపావళి మాసమున వర్ష బిందువులు ,"స్వాతి చిప్పలలో పడితే,
అవి కాస్తా "ముత్యములు "గా మారును ,అని వాడుక గలదు ।
3) ఈ అందమైన కవి సాంప్రదాయమును సాహితీ ప్రియులు ఆహ్లాదముగా ఆస్వాదిస్తే ,అది మేలైన సాహితీ సౌందర్యమే! >>>>>>>>>>>>>>>>>>>>>>>
४) మేఘ పుష్పम ,
,ఘన రసములు =వాన చినుకులు, వర్ష బిందువులు ।

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...