21, అక్టోబర్ 2008, మంగళవారం

चल्ल मज्जिगा

మజ్జిగ :::::
~~~~~~~~~
శ్రీ నాధుడు ,భోజనానంతరము , కడుపులో చల్లగా సేవించ వలసిన 'చల్ల '
ఎలా ఉండాలో ,ఉట్టంకించిన చాటు పద్యాన్ని ,తిలకించి ,ఆనక aa 'majjiga 'nuఆస్వాదించండి
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"గొప్పయిన నిమ్మ పండ్లను :::
కప్పురమును,శొంఠి పొడియు ,కరి వేపాకున్ :::
ఉప్పును ,ఏలకు,ఇంగువు :::
ఒప్పుగ నీ చల్ల రుచికి నొన గూర్ప దగున్ ."

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...