30, సెప్టెంబర్ 2008, మంగళవారం


శ్రీ శారదాంబ ,నవ రాత్రులలో అలంకారములు

"శ్రీ శారదాంబ " కు నవ రాత్రుల వేడుక ల సందర్భముగా అలంకారములు
౧. మహాభిషేకము,అష్టాంగ సేవలు ,"జగత్ ప్రసూతికా అలంకారము"
౨. " బ్రాహ్మీ అలంకారము", కలశ స్థాపన ,సహస్ర మోదక గణపతి హోమము .,
౩. " మహేశ్వరీ " అలంకారము
౪. " కు మారీ "అలంకారము , ౫. వైష్ణవీ అలంకారము ,
౬. "ఇంద్రాణి "అలంకారము ౭. "గజ లక్ష్మీ" అలంకారము
౮. శ్రీ సరస్వతీ అలంకారము ౯. దుర్గాష్టమి రోజున "దుర్గాలంకారము"
౧౦." శ్రీ రాజ రాజేశ్వరి " అలంకారము
విజయ దశమి రోజున "శ్రీ శారదాంబ " కామ దేను అలంకారము తో సాక్షాత్కరించును .
........................................................................................................................


పన్నీటి జల్లులు

౧. బేలూరు సుప్రసిద్ధ దేవాలయము . ౭౦౦ రకాల ఏనుగుల బొమ్మలు ఉన్నాయి.
౨. ఇచ్చట ఏడు వందల రకములుగా ,గజ రాజులను చెక్కిన అద్భుత శిల్పి పేరు " జక్కన".
౩. జక్కనాచార్యుని సృ ష్టి ఐన బేలూరు ,చెన్న కేశ వుని గుడి. ఇది, " భూతల వైకుం ఠము" గా ప్రసిద్ది కెక్కినది.
౪. చెన్న కేసవుని ముక్కున వజ్రపు ముక్కెర కలిగి, జగన్మోహినీ అవతారము వోలె గోచరించు చున్నది.
౫. హలే బీడు .... హ ళే బీడు ,కర్నాటక రాష్ట్రము లోని పుణ్య క్షేత్రము. ఇచ్చట "హొయసలే శ్వర స్వామి "కొలువు చేసి ఉన్నారు
౬. హొయసలేశ్వర స్వామి కోవెల నిర్మించిన శిల్పి ,"డక్కనాచార్యుడు".
౭. జక్కన కుమారుడే " డక్కనాచార్యుడు".
౮. ఇచట వినాయకుడు ,"నృత్య గణ పతి" గా సాక్షా త్కరించును.


29, సెప్టెంబర్ 2008, సోమవారం

అక్షరములకు అర్చన

అక్షరము,భావ శిశువులకు

తల్లి ఒడి వంటిది

అందుకే నేను

అక్షరములను ప్రేమిస్తాను

నా రచనల పట్టిక ...2

లిపి కోవెల - Baala, Jul 10 2008 2:06AM
ఆకులు పూవులు - Baala, Jul 10 2008 1:47AM
ఏలనే మనసా! - Kovela, Jul 10 2008 1:09AM
నీ కైదండ ఉండ - Gusagusalu, Jul 9 2008 10:43PM
నాదానుభవము - Kovela, Jul 9 2008 4:46PM
చదువు ముందు - Baala, Jul 9 2008 7:32AM
నెమలీక - Baala, Jul 9 2008 7:07AM
మొగలి రేకులు - Baala, Jul 8 2008 7:10PM
తొందరచేయొద్ద - Baala, Jul 5 2008 10:50PM
జేజేలు - Baala, Jul 4 2008 9:35AM
అమ్మ మెచ్చుక - Baala, Jul 3 2008 8:26AM
అమ్మ మెప్పు - Baala, Jun 30 2008 7:40AM

నా రచనల పట్టిక ...2

కాఫి భూజంబు - Pramukhula Haas, Jul 18 2008 2:54AM
తాళపత్రాలు - Telusaa!, Jul 17 2008 9:29PM
గోరింట - Baala, Jul 17 2008 4:13AM
క్రమశిక్షణ - Baala, Jul 16 2008 6:43AM
సినిమా ట్రిక - Chitra Varta, Jul 16 2008 6:21AM
వ్రతఫలము దక్ - Telusaa!, Jul 16 2008 5:53AM
హుందాగా - Pramukhula Haas, Jul 16 2008 5:07AM
అంతేమరి! - Selayeru, Jul 16 2008 4:38AM
ఎందాకా వచ్చా - Pramukhula Haas, Jul 16 2008 4:26AM
చంద్ర మోహినీ - Gusagusalu, Jul 13 2008 9:33PM
సురుచిరము - Kovela, Jul 13 2008 9:09PM
దిగిరావోయి జ - Baala, Jul 13 2008 8:49PM
ఇంగితము - Pramukhula Haas, Jul 13 2008 8:26PM
మనసే కోవెల - Kovela, Jul 12 2008 11:00PM
మీ ఉడత చిన్న - Pramukhula Haas, Jul 12 2008 10:44PM
బుంగ మూతి - Baala, Jul 12 2008 10:21PM
వెలుగుల నవ్వ - Baala, Jul 12 2008 9:23PM
బాపు - Baala, Jul 10 2008 7:35PM
ఇది ఏమి వింత - Baala, Jul 10 2008 2:29AM
అచ్చట, ముచ్చ - Baala, Jul 10 2008 2:15AM

నా రచనల పట్టిక ...2

పెరటి చెట్టు - Telusaa!, Jul 26 2008 2:15AM
ఈ రావు, పోవు - Telusaa!, Jul 26 2008 1:28AM
ఆడేద్దాము అల - Baala, Jul 25 2008 5:56AM
దేవుణ్ణి తీస - Pramukhula Haas, Jul 25 2008 2:46AM
గోవులు-హోదాల - Telusaa!, Jul 25 2008 2:28AM
గర్గ మహాముని - Telusaa!, Jul 25 2008 2:07AM
విన్నపములు - Baala, Jul 24 2008 6:18AM
ఓంకారము తేనె - Kovela, Jul 24 2008 2:37AM
అదండీ సంగతి! - Pramukhula Haas, Jul 24 2008 2:24AM
ఏకసంథాగ్రాహి - Telusaa!, Jul 24 2008 2:01AM
కిం వస్తుం, - Telusaa!, Jul 23 2008 1:25AM
ప్రధానము ప్ర - Kovela, Jul 22 2008 5:41AM
చిలీ..చిల్లీ - Telusaa!, Jul 22 2008 12:50AM
"ఓం" - Telusaa!, Jul 21 2008 12:10AM
భగవద్గీతే నా - Telusaa!, Jul 20 2008 2:45AM
మార్కులు వేయ - Pramukhula Haas, Jul 20 2008 2:16AM
ఆహ్వానం - Baala, Jul 19 2008 10:48PM
పన్నెండు నదు - Baala, Jul 19 2008 1:14AM
పేక ముక్కల ప - Pramukhula Haas, Jul 18 2008 3:41AM
కాఫీ దండకము - Pramukhula Haas, Jul 18 2008 3:22AM

నా రచనల పట్టిక ...2

నీదేనోయి! - Kovela, Aug 2 2008 4:35AM
వెంటనె వస్తా - Baala, Aug 2 2008 4:16AM
Ass - Class - Pramukhula Haas, Aug 2 2008 3:54AM
రంగ్రేజులు - Telusaa!, Aug 1 2008 11:52PM
దీపిక ఇదియే - Kovela, Aug 1 2008 4:34AM
హరివిల్లే కా - Baala, Aug 1 2008 4:18AM
ఏరా! ఘటోత్కచ - Pramukhula Haas, Aug 1 2008 4:06AM
ఎరోలా - Telusaa!, Aug 1 2008 3:43AM
కెరటాల పుటలు - Baala, Jul 31 2008 4:39AM
విద్యలు నేర్ - Baala, Jul 31 2008 4:29AM
Why, విజయ?!? - Pramukhula Haas, Jul 31 2008 4:17AM
మువ్వన్నెల జ - Baala, Jul 30 2008 6:19AM
క్షణక్షణాభివ - Pramukhula Haas, Jul 30 2008 5:33AM
బాస - భాష - Pramukhula Haas, Jul 30 2008 1:31AM
నవరత్నాలు - Baala, Jul 29 2008 1:06AM
నాద జపమున - Kovela, Jul 27 2008 10:17PM
రమ్య భావములు - Baala, Jul 27 2008 2:50AM
ఇప్పటికి కామ - Pramukhula Haas, Jul 27 2008 2:25AM
"ఊరికేనా?", - Pramukhula Haas, Jul 27 2008 1:35AM
ఉయ్యాల చిలకల - Baala, Jul 26 2008 3:07AM

నా రచనల పట్టిక ...2

బొమ్మాలమ్మా - Telusaa!, Aug 12 2008 7:07AM
బొజ్జలో లోకా - Baala, Aug 12 2008 1:30AM
పనికొస్తాడా? - Chitra Varta, Aug 12 2008 1:11AM
మధ్యమ షష్టి - Pramukhula Haas, Aug 12 2008 12:48AM
పాల వెన్నెల - Baala, Aug 10 2008 12:33AM
తొలి మహిళా ప - Telusaa!, Aug 9 2008 2:21AM
భద్రం! బహు భ - Baala, Aug 9 2008 12:21AM
ఘనమగు 'లవణంబ - Telusaa!, Aug 9 2008 12:08AM
ఇకనైన రావా! - Kovela, Aug 8 2008 3:25AM
పిలక - జడ - Pramukhula Haas, Aug 8 2008 3:06AM
విస్కీమోనండీ - Pramukhula Haas, Aug 8 2008 2:37AM
"తేనెటీగ" జో - Chitra Varta, Aug 7 2008 6:01AM
పన్నులలో సంప - Pramukhula Haas, Aug 7 2008 4:12AM
కానుకలు - Baala, Aug 6 2008 10:17PM
లూజేంగే! - Pramukhula Haas, Aug 6 2008 9:56PM
అక్ష ఖేలనము - Telusaa!, Aug 6 2008 1:42AM
అంతేనోయి ! - Pramukhula Haas, Aug 6 2008 12:54AM
(1) చిన్ని క - Kovela, Aug 4 2008 2:50AM
ఆకాంక్ష - Selayeru, Aug 3 2008 2:09AM
సాహితీ సేవలో - Telusaa!, Aug 3 2008 1:35AM

నా రచనల పట్టిక ...2

శుక్రాచార్యు - Pramukhula Haas, Aug 19 2008 5:43AM
అడవిలో ఆంధ్ర - Pramukhula Haas, Aug 19 2008 5:26AM
వి.ఐ .పి. అం - Chitra Varta, Aug 19 2008 4:56AM
ప్రశ్న? జవాబ - Baala, Aug 17 2008 12:06AM
శాస్త్రీయాలు - Pramukhula Haas, Aug 16 2008 11:48PM
యు ఆర్ టాకిం - Pramukhula Haas, Aug 16 2008 11:36PM
కొసరింటి పేర - Telusaa!, Aug 16 2008 11:09PM
ఆంధ్రా sow! - Pramukhula Haas, Aug 16 2008 10:49PM
ఏమీ రాయటం లే - Pramukhula Haas, Aug 16 2008 10:12PM
పిల్లల ఒలంపి - Baala, Aug 16 2008 8:59AM
భూమి పుస్తకం - Baala, Aug 15 2008 5:39AM
"సంసారం" చే - Chitra Varta, Aug 15 2008 5:12AM
ఇంకేం చెప్పమ - Pramukhula Haas, Aug 15 2008 5:00AM
భారతీయ సంగీత - Telusaa!, Aug 15 2008 12:28AM
నీలమణి వెలిస - Baala, Aug 14 2008 2:35AM
మహావీరుడు కట - Telusaa!, Aug 14 2008 1:57AM
భూమి నున్నగా - Pramukhula Haas, Aug 14 2008 1:10AM
వ్రేపల్లె కన - Kovela, Aug 13 2008 12:53AM
శిఖి పింఛధార - Kovela, Aug 12 2008 10:32PM
ఇదేంటండోయ్! - Pramukhula Haas, Aug 12 2008 10:09PM

నా రచనల పట్టిక

"జో"కుల పతి! - Pramukhula Haas, Sep 2 2008 4:34AM
pada ardhamu - Telusaa!, Sep 2 2008 1:16AM
తట్టలో చెట్ట - Telusaa!, Sep 2 2008 1:03AM
Hawauian Cre - Telusaa!, Sep 2 2008 12:46AM
ఉంటే ఎందుకు - Pramukhula Haas, Aug 25 2008 9:18PM
చట్నీ కాని చ - Telusaa!, Aug 25 2008 9:01PM
చెంగా బజారు - Telusaa!, Aug 25 2008 8:38PM
సహృదయశీలి శ్ - Telusaa!, Aug 25 2008 7:48PM
వీడేమిటయ్యా! - Pramukhula Haas, Aug 25 2008 7:26PM
ఏనుగు అంబారీ - Baala, Aug 24 2008 4:00AM
చిగురు పాటలన - Baala, Aug 24 2008 3:15AM
వాహనముల పేర్ - Telusaa!, Aug 24 2008 3:00AM
ఇమ్లీ తల్ - Telusaa!, Aug 24 2008 2:30AM
చిరు మబ్బూ! - Baala, Aug 22 2008 6:45PM
పావురమ్ము - Pramukhula Haas, Aug 22 2008 6:28PM
తిరునాళ్ళ! త - Baala, Aug 20 2008 9:23PM
విప్లవ మార్జ - Pramukhula Haas, Aug 20 2008 9:04PM
పోస్ట్ కార్డ - Telusaa!, Aug 19 2008 6:49AM
సరిదిద్దుకొన - Baala, Aug 19 2008 6:30AM
చిరునామాలు - Baala, Aug 19 2008 6:01AM

నా రచనల పట్టిక

"జో"కుల పతి! - Pramukhula Haas, Sep 2 2008 4:34AM
pada ardhamu - Telusaa!, Sep 2 2008 1:16AM
తట్టలో చెట్ట - Telusaa!, Sep 2 2008 1:03AM
Hawauian Cre - Telusaa!, Sep 2 2008 12:46AM
ఉంటే ఎందుకు - Pramukhula Haas, Aug 25 2008 9:18PM
చట్నీ కాని చ - Telusaa!, Aug 25 2008 9:01PM
చెంగా బజారు - Telusaa!, Aug 25 2008 8:38PM
సహృదయశీలి శ్ - Telusaa!, Aug 25 2008 7:48PM
వీడేమిటయ్యా! - Pramukhula Haas, Aug 25 2008 7:26PM
ఏనుగు అంబారీ - Baala, Aug 24 2008 4:00AM
చిగురు పాటలన - Baala, Aug 24 2008 3:15AM
వాహనముల పేర్ - Telusaa!, Aug 24 2008 3:00AM
ఇమ్లీ తల్ - Telusaa!, Aug 24 2008 2:30AM
చిరు మబ్బూ! - Baala, Aug 22 2008 6:45PM
పావురమ్ము - Pramukhula Haas, Aug 22 2008 6:28PM
తిరునాళ్ళ! త - Baala, Aug 20 2008 9:23PM
విప్లవ మార్జ - Pramukhula Haas, Aug 20 2008 9:04PM
పోస్ట్ కార్డ - Telusaa!, Aug 19 2008 6:49AM
సరిదిద్దుకొన - Baala, Aug 19 2008 6:30AM
చిరునామాలు - Baala, Aug 19 2008 6:01AM

28, సెప్టెంబర్ 2008, ఆదివారం

పెయింటింగ్

chinukulu

౧.పిటకము = గంప
బౌద్ధ పిటకములు>>>>>. .... సుత్త ,వినయ, దమ్మ పిటకములు.
౨. అశోకుని కుమారుడు ' మహిందుడు'., కుమార్తె ' సంఘ మిత్ర ',సింహళ దేశములో
బుద్ధ మతమును ప్రచారము చేసారు .
శ్రీ లంక'ద్వీపమునకు గల ప్రాచీన నామమే సింహళము.
౩." ది రిపబ్లిక్" గొప్ప గ్రంధము. ప్లేటో ,రచన " ది రిపబ్లిక్ " లో "స్త్రీలు కూడా ,తప్పని సరిగా
గుర్రపు స్వారి ,యుద్ధ విద్యలను నేర్చు కోవాలి."అని,ఘంటా పథ ముగా చెప్పెను.
౪. సప్త నారీశక్తులు ............. కీర్తి శ్రీ ర్వాక్^ చ నారీణాం (కీర్తి , శ్రీ ,వాక్కు,తెలివి తేటలు,ప్రజ్ఞా ,ధైర్య ,
స్మృతి ర్మేదా ధృతి @హ క్షమా! /క్షమా గుణములు , ఏడు నారీ శక్తులు.)
౫. ఆచార్య వినోబా భావే, సామాజిక నాయకత్వము లోని ఉన్నత ప్రమాణములకు,
రామన్ మేగాసేస్సే అవార్డును పొందినారు .
౬. ఆది కవి ,వాల్మికి రచన , అను ష్టు ప్ప్ చందస్సులో రచిచి మహా ఇతిహాసము " శ్రీ మద్రామాయణము".
౭. నన్నయ మహా కవి , ఆం ధ్రమునకు"ఆది కవి".మహా భారతమును ,తెలుగు భాషలో
చందో బద్ధముగా రచిం చుట కు శ్రీ కారము చుట్టెను.
౮.కంబన్ కవి ,తమిళములో రామాయణమును రచించెను.
౯. ముకుంద రాయడు , మరాఠీ భాషలో "ఆది కవి".
౧౦. " అమరుకము" ..... శ్రీ ఆది శంకరాచార్యులు ,రచించిన ' శ్రింగార కావ్యము.
సరస్వతి దేవి(ఉదయ భారతి) ని , జయి౦చు టకై, ఈ విలక్షణ సంఘటన జరిగెను.

నవ రాత్రి

విజయ వాడ లో ,ఇంద్ర కీలాద్రి పైన కొలువు ఐ ఉన్న
"శ్రీ కనక దుర్గా మాత "కు
కోటి వందనములు.
౧. . శ్రీ కనక దుర్గా దేవి ...... స్వర్ణ కవచాలంకృత
బంగారు ఆభరణములతో ఆలంకరణ లు చేస్తారు.
౨. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి , బాల కన్యక గా .................. అభయ వరదములతో అలంకరించ బడును.
౩. శ్రీ గాయ త్రి దేవి ............ ముక్త, విద్రుమ,హేమ ,నీల , ధవళముఖములతో అలంకరిస్తారు.
౪.శ్రీ అన్నా పూర్ణా దేవి.............. చేతిలో అన్నముగిన్నె తోను, పార్శ్వ భాగమునందు ,
ఎడమ వైపు పరమేశునితో కొలువు తీరి ,ఉన్నారు.
౫. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి .............. చేతిలో చెరకు గడ పట్టి, శ్రీ లక్ష్మి దేవి, శ్రీ సరస్వతి దేవి లు ఇరు వైపుల
చరణముల వద్ద శంకరుడు కొలువై ఉన్న అద్భుత దృశ్యము ఇది.
౬. శ్రీ మహా లక్ష్మీ దేవి .................................... అభయ ,వరద హస్తములతో అనుగ్రహించు తల్లి .
౭. శ్రీ సరస్వతి దేవి .......................................... చదువుల తల్లి ఈమె,తెల్లని చీరను కట్టి, వీణాధారిణిఐ ,మయూరి తో
అనగా , నెమలి తో ను , వీణ తోను ప్రత్యక్షము అగును.
౮. మహిషాసుర మర్దని .......................... త్రి శూల ధారిణి,ఒక చేతిలో రాక్షసుని తలతో, ఉగ్ర రూపిణి గా అవతరించెను.
మహిషాసుర మర్దనిని శాంతింప జేయుటకై, భక్త కోటి,పూజలను చేస్తారు.
ప్రజల భక్తికి , సంతోషించిన " అమ్మ వారు "
" శ్రీ రాజ రాజేశ్వరి దేవి"గా అవతరిస్తున్నది.
హస్తమునందు చెరకు గడతో , ప్రశాంత మూర్తి గా భాసిల్లుతూ ,
శ్రీ కనక దుర్గా మాత ఎల్ల జగత్తుకు కన్నతల్లి , వర ప్రదాయిని, ఆనంద దాయిని .

21, సెప్టెంబర్ 2008, ఆదివారం

గిరి ధారి

యమునమ్మ!క్రిష్నయ్య కబురు లేమమ్మా!

"గడుసు వెన్నల దొంగ, వెదురు వేణువు చే సె!

మామ కంసుని గొట్టె!గోవర్ధనము ఎత్తె!

ధర్మ పక్షము బూని ,రాయ బారిగా మారె!

పార్ధ సారధి అయ్యె!గీత బోధను చేసె!

విధి నిర్వహణమునకు

నిర్వచనము ఇతడనుచు,

వేద వ్యాసుడు నుడువ,

ఏక దం తుడు వ్రాసే!

భాగవత ,భారత ఇతి హాసములు వెలిసె! ,,

లోకమ్ము పోకడకు మచ్చు తునకలుగా!,,

విజ్ఞాన గాధలకు మేలు బంతులు !!!

రామాయణ గాథలు

అలల పలుకులు
గోదారి, ఔతమీ!
రామయ్య కథలను తెలుపమ్మా
తండ్రి మాటను తాను
తలచి, తల దాల్చి
ముళ్ళ బాటను నడిచేనమ్మా !!!
దసకన్థుని దునిమి
సతి సీతతో వచ్చెను
రామన్న,
అయోధ్యకు విచ్చేసేను.

ఆదర్సములకిదే
కాణాచి, పెన్నిధి!
భక్తితో మ్రొక్కి ,
ముని వాల్మిఇకి
రామాయనంమును
రచియిమ్చేనమ్మా !
శ్రీ మద్రామయనమ్ము
అపురుఉప సంస్క్రతికి
అద్వితిఇయం వరం !

గోదారి అలలేపుడు
నుడువుచు ఉండును
రామనియమైనట్టి
రామ గాథ లహరులను ..


18, సెప్టెంబర్ 2008, గురువారం

లిపి 3

౭) తత్త్వ వేత్త కన్ ఫ్యు షియస్ కాలంలో " ఫుహ్ సీ" అనగా, "షడ్విధ లిపి" కి రూపకల్పన జరిగెను .ఇందులో ఘటికా కాల,చక్ర సంబంధ మైన సంకేతా లను , వైవాహికధర్మశాస్త్రమును నిర్మించెను.యాభై (౫౦) వేల సంకేత అక్ష రములలో , చైనాలో నేడు (౪) నాలుగు వేలు సంజ్ఞా లిపి లు మాత్రమే వాడుకలో ఉన్నవి.

౮)"బ్రాహ్మీ లిపి"నుండి తమిళ లిపి వచ్చెనని ప్రతీతి. దక్షిణా పథమున ,బ్రాహ్మి లిపి ,,,

" వ ళేత్తు "గానూ, " గ్రంధ లిపి" గానూ మారెను.

౯)'కురళ్" తమిళ చం దస్సులలో ,అతి చిన్నది. "తిరువళ్ళువర్" రచనలు ఐన

"తిరుక్కురళ్" ప్రసిద్ది ఐనవి.

౧౦)ఐక్య raajya సమితి ౧౯౯౦ (పందో మ్మిది వందల తొంభై ) సంవత్సరమును

అక్షరాస్యతా సంవత్సరముగా ప్రకటించెను.

లిపి 2


౬) ఖరోష్టి లిపి >>>" ఆర్మేక్" లిపి నుండి ఉద్భవించినది.

౭) అండమాన్ దీవులలో, వాడుక లో ఉన్న'మలయ్ భాష'లో 'హనుమంతుని'

"హండుమాన్" అని పిలిచెదరు.

౮)"షడ్వి ద లిపి " ,"ఫుహిసీ " ,చైనాలో , తత్వvEththa , kanfyUshiyassu kaalamulO

లిపి 1

౧) కాశ్మీరీ పండితులు,ఉపకరణ చేయు లిపి పేరు,
"శారదా లిపి".
౨) పసిడి లిపి :::::: గుజరాత్ లోని ,సూరత్ నగరములో " శ్రీ మద్రామాయణము" ను ,బంగారము తో వ్రాసిరి.సూరత్ లోని మహీ ధర్ పూర్ లో ఈ కృషి ,,విజయవంతముగా జరిగినది.
౩) మహీ ధర్ పూర్ లోని "హనుమాన్ మందిరము"లో స్వర్ణముతో అక్షరములను వ్రాసినారు.౧౯ (పంథోమ్మిది)కేజీ ల బరువు ,౨౨౨ (రెండు వంద ల ఇరవై )తులాల
స్వర్ణము ను వాడారు.౧౯౬౯ లో ,నాలుగు గంటలలో ,రచన చేసారు.సీతా ,రామ, హనుమంతుల ముఖ చిత్రమునకు,౪౫౦ రత్నాలను,వజ్రాలను పొదిగారు.
౪)"గిల్గిట్" లిపిలో చెక్కినట్టి , వ్రాత ప్తతులు, "జమ్మూ కాశ్మీర్" రాష్ట్రములోని మ్యూజియములో ఉన్నవి. క్రీస్తు శకము 5,౬ ( ఐదు ,ఆరు)శతాబ్దము నాటివి.ఇవి దాదాపు ౧౬ వేలు కలవు,ఇవి " జాతీయ నిధి "గా ప్రకటించ బడినవి.
౫)జమ్మూ కాశ్మీర్ లో, మ్యుజియం లో,గిల్గిట్ లిపిలోని ప్రతులు, కొండ రావి చెట్టు బెరడు పై ,చెక్కినారు. ఇవి రమారమి పద హారు వేలు కలవు

17, సెప్టెంబర్ 2008, బుధవారం

పన్నీటి జల్లులు ....3

౧)తరి గొండ వెంగమాంబ,ప్రసిద్ధ రచయిత్రి.మరి , 'తరి గొండ' అంటే అర్ధము తెలుసా?
తరి గొండ =మందర పర్వతము .
౨)" పూరి "(ఒరిస్సాలోని) పుణ్య క్షేత్రము . ఇచ్చట, జగన్నాధ క్షేత్రములోని రధమును
తయారు చేసిన వడ్రంగి , "తక్షకుడు" .
౩)జగన్నాధ రధాన్ని చెక్కి నన్నాళ్ళు, తక్షకుడు, ఒక పూట మాత్రమే భోజనము చేస్తాడు .బ్రహ్మచర్యము, భూశ యనము ,నియమ నిష్ఠ లను పాటి స్తాడు.
౪)శిల్పి'తక్షకుని'కి అమిత గౌరవము లభిస్తుంది.
"బడా దండ"(రాజ వీధి పేరు) నుండి ప్రజలుమేళ తాళాలతో వెళ్లి శిల్పికి సత్కారములు
చేసి, స్వాగతము పలుకుదురు.
౫)వరాహ మిహిరుడు >>>ఋ తుపవనముల రాకను ,వాతా వరణ విశేషాలను తెలుసు కొనుటకై అద్భు త సిద్ధాం తములను రూపొందించిన ఉద్గ్రం దము
"బృహత్సంహిత".
౬)అనంతామాత్యుడు రచియిం ఛిన పుస్తకములో వ్యవసాయము ,మెలకువలు ఎన్నో
వివరించెను. ఆ గ్రంధము పేరు " సస్యానందము".
౭)"మహా భారతము" ను పర్షియన్ భాష లోనికి చేసిన అనువాదము కలదు.
"రాజీ నామా" అని దాని పేరు.
౮)బుద్ధునికి , రావి చెట్టు క్రింద ౪౦ (నలభై )రోజులు తపస్సు చేసి ,జ్ఞానోదయము అయ్యినది .


15, సెప్టెంబర్ 2008, సోమవారం

టిట్ బిట్సు

౧)ఇంద్ర ధ్వజము= చక్రవర్తి దేశములో వర్షములు కురియుటకై ప్రజల క్షేమము కోసమై చేసే వ్రతము .భాద్ర పద శుక్ల ద్వాదశి నాడు ధ్వజ స్తంభ విశేషము పేరు "ఇంద్ర ధ్వజము".
౨) పూరీ (ఒరిస్సా రాష్ట్రము) లోని "దాసు మఠము పేరు, "సాత్ లహరి".
౩)భగల్ పూర్ = ఈ పట్టణము యొక్క పూర్వనామములు ," చంపావతి " ,"చంపాపురి".కర్ణుని రాజధాని.
౪)యజ్ఞము=యజమాని,అదరూ కలిసి చేసే 'సాముదాయిక వంట '.నేడు 'యాగము' అనే అర్ధములో ఈ మాట స్థిర పడినది.
౫)మాధవ మాసము =వై శాఖ మాసమునకు గల ఇంకొక పేరు.
౬)జప మాల లో (యామలం^ లో చెప్పిన ప్రకారము) మణుల సమాఖ్య ,౧౦౮,అనగా
నూట ఎనిమిది.
౧౪ ,౨౫, ౨౭, ౩౦, ౧౦౮ మణులు (పూసలు,కలిగిన మాలలు కలవు.
౭)వ్యాస మహర్షి =ఆషాఢ శుద్ద గురు పూర్ణిమ నాడు జన్మించెను.ఈ విశేష తిది "గురు పూర్ణిమ" గా ఆచరించ బడు చున్నది.
౮) కృష్ణ ద్వైఇ పాయనుడు=వ్యాసుని పేరు.
౯) మహా భారతము 'గా ప్రసిద్ది కెక్కిన ఇతిహాసము అసలు పేరు --- "జయము ".
౧౦)వ్యాస గుహ = సరస్వతీ నది ,అలక నంద లో సంగ మించు చోట ఉన్నది.
(నేడు చైనా ఆధ్వర్యములో ఉన్నది ఈ ప్రాంతము.)

14, సెప్టెంబర్ 2008, ఆదివారం

పన్నీటి జల్లుల్లు.. బిట్^సు

౧)నారదుడు = "నారం" అనగా జ్ఞానము." నారం దదాతితి,నారద" జ్ఞానమును ఒసగు వాడు అని అర్ధము.
2 )ఋగ్వేదములో "ఓం ",ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సార్లు వాడ బడినది.
౩)శ్రీ మద్రామాయణము :::: రాసిన ఋషి ,వాల్మీకి
౪)"రామ చరిత మానసము" ;;;రచయిత , తులసీ దాసు.
౬) తమిళ రామాయణము ను వ్రాసిన కవి, "కంబన్^'
౭) బెంగాలీ భాషలో రామాయణ కర్త,"కృత్తి వాసుడు "

శ్రీ గణేశ !

అమ్ధన్ కో ఆంఖ్ దేత్^, కోదిన్ కో కాయా
బామ్జ్హన్ కో పుత్ర దేత ,నిర్ధన్^ కో మాయా //జయ//
పాన్ చధే ఫూల్ చధే అఉర్ చడఃఏ మేవా //జయ//
శూర్^ శ్యామ్^ శరణ్ మేం ఆయే సుఫల్ కీజే సేవా // జయ//

శ్రీ గణేశ దేవా!

జయ గణేశ , జయ గణేశ ,జయ గణేశ దేవా//
మాతాజా కి పార్వతి ,పితా మహా దేవా //
లడ్డు అన్నకా భోగ^ లాగా^ , సంత్ కరే సేవా //జయ//
ఏక దంత దయా వవ్త్ ,చార్ భుజా ధారీ
మస్తక్ సిందూర్ సోహే, ముసే కీ సవారీ //జయ//
అమ్ధన్ కో ఆంఖ్^ దేత, కోడఃఇన్ కో కాయా
బామ్ఝాన్^ కో పుత్ర దేత, నిర్ధన్^ కో మాయా // జయ //
పాన్చదే , ఫూల్^ చదే ,అవూరు^ చదే మేవా//జయ//




ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...