అయ్యలరాజు రామ భద్ర కవి,రామాభ్యదయము న ,పద్య చమ త్కృతులు ::::::
1) బాల రామునికి జోల పాట :::::::::
(శా;) "జో జో వారిజ బాందవాన్వయ మణీ! జో జో కుమారాగ్రణీ !:::
జో జో దాశరధీ!దయా శరధి!జో జో కోటి కందర్పలీ:::
లా జైత్రాంగ! శుభాంత రంగ! యని జోలల్వాడింతుల్ ,త్రయి :::
రాజీవాంతరటన్ మధు వ్రత కిశోరంబైన రా చూలికిన్ >"
...............................................................................................
2) "సీత"భూమీ పుత్రిక .కావున ,వ్యవసాయ పరముగా ,సీతా రాముల దాంపత్యమును ,వర్ణించిన చమత్కారము ఇది ..................
"పంట వలంతికి బొడిమి భాసిలు సీతవు గాన,చేలతో:::
నంటిన ఘర్మ వారి పదవై ,పులకోదయ సస్య సంపదన్ :::
గెంటక ఉన్‌కి నీకతగు,నౌండిట నా వ్యవసాయ మేర్పడన్:::
కంటి నిరంతరానుభవ గౌరవ సౌఖ్యముం పండె,కోరికల్ :::.
..........................................................................................
సీతా దేవి పుడమి కుమార్తె,చేలచే (ఘర్మ వారి )చెమట బిందువులు ఏర్పడినవి ,పులకింతలనే పంటల సంపద ,కాన దానిని తొలగించ లేదు పతి, శ్రీ రాముడు అద్దానిని 'వ్యవసాయానుభవమూగా అనుభవించెను .
...................................................................................
అయ్యలరాజు రామ భద్ర కవి రచించిన "రామాభ్యుదయము "లోని ఉత్పలమాలా పద్యము ,ఇది
....................................................................................
10, అక్టోబర్ 2008, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి