23, అక్టోబర్ 2008, గురువారం

तलंब्रालु ,मुच्चट

గోదా పరిణయ ఘట్టము >>>>>
................................

" ఇంతి దోసిట సేస బ్రాలెత్తు చోట :::
గుబ్బ పాలిండ్ల క్రేవ గ్రక్కున మురారి :::
కన్ను వేయుట గని లజ్జ గదుర , బాహు
లెత్తుక కరాగ్రములన పై కెగుర జల్లె ."

(ఆముక్త మాల్యద ' లోనిది ఈ పద్య రాజము ,చక్రవర్తి ' శ్రీ కృష్ణ దేవ రాయలు ' రచించిన సరసములు, ,శృంగారములు చిలకరించిన గడుసు వర్ణనము ఇది. )
..............................................

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...