కనక పురి
1)అక్కన్న ,మాదన్న గుహల వద్ద 'పా ళీ భాష 'లో చెక్కిన శిలా శాసనము ఉన్నది.ఇవి విజయవాడలో ఉన్నవి.
2)ఆ శా సనముమీద ,కిరాతార్జునీయ ము" లోని కథా చిత్రాలు ఉన్నవి .
3)విజయవాడలో,"ఇంద్ర కీలాద్రి "కి దిగువ భాగములో ఉన్న ఆ శాసనమును , "మాధవ వర్మ"అనే ప్రభువు యొక్క మనుమడు చెక్కించెను .
4)" కనక పురి" ,"కనక వాడ"అని, విజయ వాడకు గల ప్రాచీన నామములు. వేంగీ రాజ్యానికి ముఖ్య పట్టణము గా విలసిల్లినది,"కనక పురి"
5) ఇచ్చట, " మహిషాసుర మర్దిని" రూపములో వెలసిన అమ్మ వారు "కనక దుర్గమ్మ"గా భక్తులచే పూజించ బడు చున్నారు.
6)అక్కన్న మాదన్న గుహల వద్ద "నృసింహ బిలము" ఉన్నది. పూర్వ కాలములో ,ముని పుంగవుల "యోగ సాధన"కు ఇది నిలయము .
7)విజయ వాడలో ,7 వేల సంవత్సరముల క్రితము నిర్మించ బడిన "శ్రీ భ్రమరాంబా మల్లేశ్వర ఆలయము" కలదు.
8)ఈ కోవెల కృష్ణా తీరమున వెలసెను.ఇచ్చట ,
9)అగస్త్య ముని "శ్రీ చక్రము"ను ప్రతిష్ఠించెను.
10)విజయవడ లోని 'గిరి క్షేత్రమూ ,"దుర్గా క్షేత్రము"అని పేరు పొందినది.
11)"శివ త్రిశూల క్షేత్రము","శంఖ తీర్థము","ఇంద్ర తీర్థము", "ఋషి తీర్థము" అనే పేర్లు, ఇచ్చటి ,కృష్ణా నదీ
తీర్థమునకుగలవు..
౧౨)శ్రీ కనక దుర్గ "క్షేత్ర్ములో ,శ్రీ ఆది శంకరులు 'శాంతి యమ్త్రములు'ను చెక్కింఛి రి . ఇవి,
" శ్రీచక్రము "," మేరు చక్రము " , "
......................................................................................................................................................................
7, అక్టోబర్ 2008, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి