20, అక్టోబర్ 2008, సోమవారం

नुडी

సామెతలు ::::::,,,,,,,,
1)చద్ది కూడు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదట!
2)కట్టిన ఇంటికి పణుకులు (= వంకలు) చెప్పే వారు వెయ్యి మంది।
3)తలా ,తోకా లేని కథ .
4) కథకు కాళ్ళు ఉండవు,ముంతకు చెవులు ఉండవు.
5) కథ కంచికి ,మనం ఇంటికి .

***********************************

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...