15, అక్టోబర్ 2008, బుధవారం

शाहाना राग ,त्यागा राज कृति

భద్రాద్రి::::::
త్యాగ రాజు కు భద్రాద్రి శ్రీ రామచంద్రులవారు"పది పూటల పై "నిను అనుగ్రహిస్తాను,'అని నుడివెను ।
శహానా రాగము లోని కృతి ఇది।
".....గిరిపై ,నెలకొన్న రాముని,,,గురి తప్పక గంటి ;;;
పరి వారులు విరి సురటులచే ,నిల బడి ,,,
విసరుచు ,కొసరుచు సేవింపగ:::
పులకాంకితుడై ఆనందాశ్రు :::
వుల నింపుచు మాటలాడ వలెనని :::
కలువ రించ గని ,
" పది పూటల పై ":::
గాచెద నను త్యాగ రాజ వినుతుని । "
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>..

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...