25, అక్టోబర్ 2008, శనివారం

सामेतलू

సామెతలు>>>>>>
........


1)"మనిషి బొమ్మ వేసి ,కింద 'మనిషి 'అని ఎందుకు రాసితివి?" అంటే ,
"లేకుంటే 'కోతి 'అని అనుకుంటారన్నాడట !
2)పెళ్ళి కొడుకు మన వాడే గానీ, చెవి పోగులు మాత్రం మనవి కావు .
3)తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారమంటే,
నా పేరు నీకెలాగ తెలిసింది ?అంటే ,"నీ ముఖం చూడగానే తెలిసింది"అన్నాడట!
4)చెట్టు మీదిది చేతికి వచ్చినట్టే గానీ.ఇక తొమ్మిది వస్తే 'పది 'ఔతాయి.
5)కొత్త ఒక వింత,పాత ఒక రోత.

............................

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...