16, అక్టోబర్ 2008, గురువారం

लोकोक्तुलू

లోకోక్తులు :::::
1) మాటలతోనే మను బోలు వారు 'పిడూరు ' దాటినట్లు।
2)ఈదాడంటే ,కోదాడ అంటాడు ।
3)నీటికి కలువ,మాటకు చలువ।
4)దమ్మిడీ పెళ్ళికి దీనారం బాణ సంచా ।
5)చిదంబర రహస్యము !
...............................................................................

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...