29, అక్టోబర్ 2008, బుధవారం

వాగ్దేవీ!

"జ్ఞానం దేహి స్మృతిం విద్యాం :::
శక్తిం శిష్య ప్రబోధినీం :::
గ్రంధ కర్తృత్వ శక్తించ :::
సు శిష్యం సుప్రతిష్ఠి తం ."

"ప్రతిభాం సత్సభాయాంచ ,:::
విచారమక్షతాం శుభాం :::
లుప్తం సర్వం దైవ యోగాత్ ,
నవీ భూతం పునః కురు ."

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" ఓ వాగ్దేవీ! నాకు మరచిన విద్యను జ్ఞాపకములోనికి వచ్చునట్లు,
స్మృతికి వచ్చునట్లుగను ,
శిష్యులకు అర్ధమయ్యే రీతిలో నాకు 'బోధనా శక్తి 'ని ,
గ్రంధ కర్తృత్వ శక్తిని , సత్సభలలో నా ప్రతిభను చూప గల శక్తిని,
సద్విచార శక్తిని ,శుభ యోచనా శక్తిని ,
నాలొ లోపించిన శక్తిని సర్వ విద్యలను మళ్ళీ ,నవ్యముగా ప్రసాదించుము !"

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...