21, అక్టోబర్ 2008, మంగళవారం

proverbs

సామెతలు :::
~~~~~~~~
1) మాటలు తేటలు ,మా ఇంట ,మాపటి విందులు మీ ఇంట . :::
2)మాధవ భొట్లు కు 'పడిశము ' ఏటా రెండు మార్లు రావడము ,
వచ్చి నప్పుడల్లా ఆరేసి నెలలు ఉండడము. :::
3)చెప్పే వానికి చాదస్తమైతే ,వినే వానికి వివేకం ఉండొద్దా? !!! :::
4)గాడిదకు గడ్డి వేసి ,ఆవును 'పాలు ఇమ్మన్నట్టు.' :::
5)'గాడిద సంగీతానికి ' ఒంటె ఆశ్చర్య పడితే ,
ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందిట!
>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>>>>>>>>>>>>>>>>>>>

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...