28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఒకే స్వరం

ఏక సుర్ = ఏక స్వరము = ఒకే స్వరం ;
ఆగస్ట్ 15 భారతదేశ చారిత్రక శిఖర మణి దీప్తి ఐన రోజు.
అప్పుడు వినిపించే మధుర గీతం 
"మిలే సుర్ మేరా తుమ్హారా ..." / 
Mile Sur Mera Tumhara - 
తెలుగులో 
" నీ స్వరము, నా స్వరము సంగమం; 
మన స్వరంగా అవతరించె " 
అనే వాక్యం తెలుగులో ఉన్నది.
ఇందులో బాలమురళీకృష్ణ - 
తమిళ భాషా పంక్తులను గానం చేసారు, 
అదీ విచిత్రం!!!

&&&&&&&,

1980 లో వచ్చిన ఆల్బమ్ - ఈ దేశ భక్తి గీతం.
తర్వాత 1988 ల లో కొత్త పాటగా దీనిని రికార్డు చేసి, ప్రజలకు అందించారు.
అందులో సింధీ భాషా వాక్యాలను - ఉపేక్ష చేసారని, 
సింధీలు [ सिन्धी ] మనోవ్యధ చెందారు. 
] మెహెంజో సుర్ తోహి దేసా ప్యారా మిలే మిలే :
; గీత్ అసాజో మధుర్ తరా నో బడే తలే ;
&&&&&&&,
పీయూష్ పాండే, హేమమాలిని, 
కమల్ హసన్, అమితాబ్ బచన్, జితేంద్ర ; 
ఇత్యాది హేమాహేమీలు నటించారు.

************, 

# Mile Sur Mera Tumhara :-

Eka sur = Eka swaramu = okE swaram ;
;aagasT 15 bhaaratadESa chAritraka Sikhara maNi diipti aina rOju.
appuDu winipimchE madhura geetam "milE sur ..."
telugulO " nI swaramu, naa swaramu samgamam; mana swaramgaa awatarimche " anE waakyam telugulO unnadi.
imdulO baalamuraLIkRshNa - 
tamiLa bhaashaa pamktulanu gaanam chEsaaru, adii wichitram!!!

&&&&&&&&&&&,

1980 lO wachchina aalbam ii dESa Bakti gItam.
tarwaata 1988 la lO kotta paaTagaa deenini rikaarDu chEsi, prajalaku amdimchaaru.
amdulO simdhii bhaashaa waakyaalanu - upEksha chEsaarani, simdhiilu manOwyadha chemdaaru.
&&&&&&&,
piiyuush paamDE, hEmamaalini, kamal hasan, amitaab bachan, jitEmdra ; ityaadi hEmAhEmIlu naTimchaaru.
;
***********************

fb Lalitha Sangeetham Telugu ; jan 26 2016
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 64759 pageviews - 1040 posts, last published on Jan 19, 2016 - 8 followers

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...