సామెతలు :::
1) మాట్లాడ నేరిస్తే పోట్లాట రాదు।
2) మహా భారతములోన 'ఆది పర్వతమ 'న్నట్లు । (పర్వములు)
3)"పంచ పాండవులంటే ,నాకు తెలీదా?,
మంచం కోళ్ళ లాగా ముగ్గురు ' అని
రెండు వేళ్ళు చూపించి , ఒక్క గీతను పలక మీద రాసి ,చూపించాడట!
"4)దున్నపోతు దగ్గర వీణ వాయించినట్లు।
5) దీపావళికి దీపమంత చలి ।
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
17, అక్టోబర్ 2008, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
రెట్ట మత శాస్త్రము ::::: '''''''''''''''''''' వ్య...
-
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) ::: ,,,,,,,,,,,,,,, " తేటలుగా జిగి ముత్యపు : పేటలుగా,పంచదార వూటలుగా,పూ : తోటలుగా, రా చిలుకల : ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి