దిబ్బూ, దిబ్బూ, దీపావళి మళ్ళీ వచ్చెను నాగుల చవితి" పండూగలు, భగవంతుని లీలలూ, భక్తి వాకఁమయములో, సూఫీ కవితలలో మేలిమి కాంతులీనాయి. ఆబాల గోపాలమునూ అలరించే "దీపావళి" హుషారు గొలిపే పండుగ. అందిబ్బూ, దిబ్బూ, దీపావళి మళ్ళీ వచ్చెను నాగుల చవితి" పండూగలు, భగవంతుని లీలలూ, భక్తి వాకఁమయములో, సూఫీ కవితలలో మేలిమి కాంతులీనాయి. ఆబాల గోపాలమునూ అలరించే "దీపావళి" హుషారు గొలిపే పండుగ. అందుకే, జాన పద గీతాలలో ఈ పబ్బము గుబాళించింది. 'దీపావళీ అంటే 'దీపాల వరుసలూ అని అర్ధము. ఈ పబ్బము నాడు, టపాసులు, బాణసంచాలు, మతాబాలు, సీమటపాసులు, చిచ్చుబుడ్లు , సరంజామాతో ఇలా అనేక రకాల వెలుగులతో "జగమంతా కాంతి మయము" గా చేసి తన పేరునకు సార్ధకత ను కలిగించుకున్నట్టి అపురూపమైన పండుగ. అందుకే, దదాపుగా ప్రపంచములో అన్ని దేశాలలోనూ ఈ పండుగ ఆచరించ బడుతూన్నది. ఆ యా దేశాలలో దీపావళి విభిన్నమైన నామ ధేయములతో ఉన్నది.
గౌతమ బుధ్ధుని అవతరణ సందర్భము గా .......
బర్మా(మియన్మార్) లో నవంబరు లో ...." తంగీజు"
వరుసగా,...... ఐదు రోజులు ... బీహారు రాష్ట్ర వాసులు, నేపాల్ దేశీయులు
జపాను దేశములో...." తోరా నగీషి" ..... పర్వ దినమును చేసు కుంటారు. జపనీయులు మొదటి రోజున దీపాల వేడుకను జరుపుకుంటారు. మర్నాడు బంధు,మిత్రులను కలుస్తారు. మూడవ రోజునాడు " బోటు షికార్లు చేస్తూ" ఆనందముగా గడుపుతారు.
నవంబరు 5 వ తేదీన ...... ఇంగ్లండు లో...."గై ఫాల్సు డే".....
ఫ్రెంచి విప్లవము.... ఫ్రాన్సు దేశములో, ఫ్రెంచి వారు దేదీప్య మానముగా తమ స్వాతంత్ర్య దినమునే వేడుకగా చేసుకుంటారు.
జూలై 4 వ తేదీ..... అమెరికాలో అద్భుతమైన బాణసంచాల వేదుకలు జరుగుతాయి. ఎందుకంటే, జూలై 4 ననే, అమెరికా, 13 రాష్ట్రాల కూటమి గా ఏర్పడెను,గనుక!!!!!
ఇజ్రాయెల్ లో...21 శతాబ్దముల క్రితము, " మోకాబిన్స్" అనే గాయకులు స్వాతంత్ర్య సమరం చేసారు. జ్వాలకు విముక్తిని కలిగించిన రోజుగ, ఇజ్రాయిలీలు వేదుకలు జరుపుకుంటారు. విభిన్న నామాలు.... పండుగ పేరు ఏదైనా ఎల్లరి ఉల్లములకు ఉల్లాసాన్ని కలిగించే ఈ పండగ , కడు వేడుకయే!!!దుకే, జాన పద గీతాలలో ఈ పబ్బము గుబాళించింది. 'దీపావళీ అంటే 'దీపాల వరుసలూ అని అర్ధము. ఈ పబ్బము నాడు, టపాసులు, బాణసంచాలు, మతాబాలు, సీమటపాసులు, చిచ్చుబుడ్లు , సరంజామాతో ఇలా అనేక రకాల వెలుగులతో "జగమంతా కాంతి మయము" గా చేసి తన పేరునకు సార్ధకత ను కలిగించుకున్నట్టి అపురూపమైన పండుగ. అందుకే, దదాపుగా ప్రపంచములో అన్ని దేశాలలోనూ ఈ పండుగ ఆచరించ బడుతూన్నది. ఆ యా దేశాలలో దీపావళి విభిన్నమైన నామ ధేయములతో ఉన్నది.
గౌతమ బుధ్ధుని అవతరణ సందర్భము గా .......
బర్మా(మియన్మార్) లో నవంబరు లో ...." తంగీజు"
వరుసగా,...... ఐదు రోజులు ... బీహారు రాష్ట్ర వాసులు, నేపాల్ దేశీయులు
జపాను దేశములో...." తోరా నగీషి" ..... పర్వ దినమును చేసు కుంటారు. జపనీయులు మొదటి రోజున దీపాల వేడుకను జరుపుకుంటారు. మర్నాడు బంధు,మిత్రులను కలుస్తారు. మూడవ రోజునాడు " బోటు షికార్లు చేస్తూ" ఆనందముగా గడుపుతారు.
నవంబరు 5 వ తేదీన ...... ఇంగ్లండు లో...."గై ఫాల్సు డే".....
ఫ్రెంచి విప్లవము.... ఫ్రాన్సు దేశములో, ఫ్రెంచి వారు దేదీప్య మానముగా తమ స్వాతంత్ర్య దినమునే వేడుకగా చేసుకుంటారు.
జూలై 4 వ తేదీ..... అమెరికాలో అద్భుతమైన బాణసంచాల వేదుకలు జరుగుతాయి. ఎందుకంటే, జూలై 4 ననే, అమెరికా, 13 రాష్ట్రాల కూటమి గా ఏర్పడెను,గనుక!!!!!
ఇజ్రాయెల్ లో...21 శతాబ్దముల క్రితము, " మోకాబిన్స్" అనే గాయకులు స్వాతంత్ర్య సమరం చేసారు. జ్వాలకు విముక్తిని కలిగించిన రోజుగ, ఇజ్రాయిలీలు వేదుకలు జరుపుకుంటారు. విభిన్న నామాలు.... పండుగ పేరు ఏదైనా ఎల్లరి ఉల్లములకు ఉల్లాసాన్ని కలిగించే ఈ పండగ , కడు వేడుకయే!!!
1, అక్టోబర్ 2008, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి