౧) సహ్య ముని " మహా తపస్వి . ౨) శ్రీ మన్నారాయనుని ఆదేశము మేరకు ,శ్రీ కృష్ణుడు కృష్ణ ను  భూమి పైకి తెచ్చి ,స్థాపన చేయుటకై  ప్రదేశమును  అన్వేషణ చేయ చుండెను .తపో నిష్ఠా గరిష్తుడు(శ్ఠుడు ) ఐన  సహ్య ముని పడమటి  కనుమలలో ఐక్యము  అగుటచే ,"సహ్యాద్రి "అను నామ థేయం కల్గెను .౩)సహ్యాద్రిలోని 'వేద గిరి', 'బ్రహ్మ గిరి' సీమలోని  శ్రీ కృ ష్ణుని  ప్రతి రూపమైన " శ్వేత అశ్వ  థ్థ "తరువు మూలము న నుండి "కృష్ణ " నది ,ప్రాదుర్భవించెను .
   ౪)సప్త సాగర తీర్థము నాకు ;తూర్పు దిక్కు లో "కౌశిక   సంగమ తీర్థము ",కౌశిక ముని  తపము చేసిన చోటు .
 ౬) 'జాంబ వంతుడు 'సిద్ది పొందిన సీమ "జంబు ద్వీపము'
) పరశు  రాముడుదర్శించి , నియమములుఆచరించిన   చోటు  " శు ర్పంక  తీర్థము ".
౮) నదికి  ఇటు   తీరము  లలో    ఉన్న   కోవెలలు , "ఐలూరు ", చిలుమూరు " లు .ఇచ్చట "శ్రీ రామ చంద్రుడు " 
     ప్రతి ష్టించిన  లింగములు ఉండెను. అందుచే ,ఇవి "ఉభయ రామే  శ్వరములు " అనే పేరు పొందినవి .
 ౯)భైరవుడు జన్మించిన  " భైరవ తీర్థ ము వద్ద జలములు ఆకు పచ్చ గా ఉండును . 
౧౦) కుబ్జే   శ్వర  తీర్థము చెంత ఉన్న ట్టి  " మహా తీర్థము " లో ,,,,,,, నల్ల నువ్వులు వేస్తె ,తెల్లని నువ్వులు గా
       మారును అని ,వాడుక కలదు . 
 
5, అక్టోబర్ 2008, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
 - 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
 - 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి