15, అక్టోబర్ 2008, బుధవారం

रूषी

సుభాషితము;;;;;;;;
ఉపరుద్ధంతి శ్వాసాన్
మునయో నాశ్నంతి,నా పిబంతి:::
స్తూయంతే కిం?
"మునయః కంఠే కుర్వంతి కనక పాశమిమం ;;;;;
తా// ముని పుంగవులు ప్రాణాయామమును అభ్యసించి ,శ్వాసను నిరోధిస్తారు,ఆహారము తినరు,నీళ్ళు త్రాగరు, ఐతే మాత్రం,? వీరిని ఎందుకు స్తోత్రం చేయాలి???'వీళ్ళు బంగారు పాశాన్ని ( సమాజ శ్రేయస్సును కోరి) తమ గళమునకు తగిలించుకున్నారు,గనుక।
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...