29, అక్టోబర్ 2008, బుధవారం

తెలుగు

"తెలుగు :::::::::::::
,,,,,,

" తెలుగదేల అన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ ! తెలుగొకండ! :::
ఎల్ల నృపులు కొలువ ఎరుగ,నే బాసాడి :::
దేశ భాషలందు తెలుగు లెస్స! "

:::::::::::::::::::::::::::::::::::::::::
ఈ అమూల్య పద్య రాజము ,
"ఆముక్త మాల్యద " అనే ప్రబంధమును రచియించిన
"శ్రీ కృష్ణ దేవ రాయలు " నుడివినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,

సామాన్య ప్రజలే కాక,
ఎందరో ప్రభువులు,రాజులు, చక్రవర్తులు,
మంత్రులు ,సేనాపతులు,,అధికారులు కూడా స్వయంగా ఉద్గ్రంధాలను రచించారు.
ముద్రణా సదుపాయములు లేని రోజులలో,
ఘంటమును చేత బూని ,ఎన్నో గొప్ప రచనలను మనకు అందించారు.

ఈ చారిత్రక అద్భుత సంఘటనములు, కేవలం మన దేశములోనే జరిగినవి " అని మనమందరమూ ఘంటా పథంగా ,సగర్వంగా ,దశ దిశలా ఎలుగెత్తి చెప్ప గలము.

'గిన్నీస్ రికార్డులలో 'స్థానము 'దక్కించుకో గలిగిన అంశము ఇది !,ఔనా!!!'

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...