' తలంబ్రాలు ' >>>>>>>>>
,,,,,,,,,,,,,        
 "సీతారామ కళ్యాణము 'సినిమాలోని 
" శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రా రండీ!....."అనే ఎవర్ గ్రీన్ పాట ,
 కళ్యాణ మండపములలో వీనుల విందు ఒనరిస్తూనే ఉంటుంది .
 అజ్ఞా త కవి రచించిన ఈ క్రింది శ్లోకము ,వివాహ శుభ లేఖలలో 
      అగ్ర తాంబూలమును అందుకుంటూనే ఉన్నది. 
" జానక్యాః కమలాంజలి పుటేః యా  పద్మ రాగాయితాః :::
 న్యస్తా  రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః :::
 న్యస్తా శ్యామల కాయ కాంతి కలితాః యా ఇంద్ర నీలాయితాః :::
ముక్తాస్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికాః." 
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
 జానకీ దేవి దోసిట కెంపుల ప్రోవై(పద్మ రాగములు) , 
 శ్రీ రాముల మేని మీద నుండి జారుతూన్నప్పుడు 'ఇంద్ర నీలముల రాసి 'లా ఐ ,   ప్రేక్షకులకు 'నయనానంద కరము చేస్తూన్న ' కుంద ప్రసూనముల ,"ఆణి ముత్యముల  తలంబ్రాలు"అందరికీ శుభమును కలిగించు గాక! "
 
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
" చుక్క లెగ బోయు చున్నట్టి శుక్ల కృష్ణ :::
     పక్షముల నింగి శోభలు పరిమళించె:::
    గోదయును ,రంగనాథుడు కొమరు మిగులు ::: 
       పెండ్లి తలబ్రాలు చల్లెడి వేళ యందు . "         
     ..............................
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
- 
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
- 
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
- 
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి