పలుకులు >>>>>>>>>>
,,,,,,,,,
1) ఆది ,మొదటి ,మొట్ట మొదటి ,
2) తొలి ,తొట్ట తొలి , మొట్ట మొదట , తొలుత ,:::::
" తొలి పూజలు ",తొలి నోము ,
"తొలి పండుగకు ,కుమార్తె అత్తవారింటి నుండి పుట్టింటికి వచ్చింది. "
3)తొలకరి జల్లులు ,తొలకరి వానలు ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4) ఆది వాసీలు ,
5) శ్రీ ఆది విష్ణు మూర్తి ,ఆది మధ్యాంత రహితుడు ,ఆద్యంత రహితుడు ,
( ఆది కూర్మము అవతారము ) ,అనంతుడు ,
!!!!!!!!!!!!!!!!!!!!!!!!
6)'సృష్ట్యాది నుండీ......"
7) ఆది దేవుడు = పరమేశుడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
8) ఆ చంద్ర తారార్కము = చంద్రుడు ,చుక్కలు ఉన్నంత వరకు ,
9) ఆజాను బాహుడు , ఆజాను బాహువు :::
10) ఆ మూలాగ్రము పాఠము ప్రతిని చదివి .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
11) ఆది గురువు , 'ఆది శంకరాచార్యులు ' ,ఆది కవి వాల్మీకి , తెలుగులో 'ఆది కవి 'నన్నయ్య ..... ఆది కావ్యము ,ఆది పురుషుడు ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
12) అనాది నుండి = అత్యంత ప్రాచీన కాలము నుండి .
25, అక్టోబర్ 2008, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి