24, అక్టోబర్ 2008, శుక్రవారం

ఆషా మాషీ >>>>>
.............
1) సంతోషం సగం బలం . :::
2) శంఖంలో పోస్తే తీర్థం ,పెంకులో ఉంటే నీళ్ళు. :::
3)నీరు ఉంటే పల్లె, నారి ఉంటే ఇల్లు.:::
4)నిలకడ లేని మాట ,నీళ్ళ మూట. :::
5) నిండు కుండ తొణకదు.:::
6)నీరు పల్లము ఎరుగు,నిజము దేవుడెరుగు.:::
7)నూతిలో నీరు ను తోడుకోవాలి గాని,,తనంతట తానే పైకి వస్తుందా!!!
8) పంది బురద మెచ్చు ,పన్నీరు మెచ్చునా?:::
9)నేల విడిచి సాము (చేస్తున్నట్లు),నీరు విడిచి ఈత.:::
10)నీళ్ళలో దూకితే ఈత అదే వస్తుంది .:::

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...