22, అక్టోబర్ 2008, బుధవారం

पदमुल चलिवेम्द्रमु

పద మంజరి :::::
~~~~~~~~~~~~~~~~
1) చల్ల = మజ్జిగ 2)"ఇది చల్లని వేళ."
3) చల్లని వెన్నెలలో ...
(3) 'కాఫీ చల్లారి పోయినది.' 4) చల్ల గాలి
5) కూల్ డ్రింక్ చల్లగా ఉంటేనే త్రాగ గలము."
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
6)చలి కాలము 7) చలి ,చలి గా ఉన్నది."
8)చల్లన్నము .
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
9) చల్ది (9) చద్ది , చద్ది అన్నము ,చద్దన్నం మూట :::
ఉదా:// పెద్దల మాట చద్దన్నం మూట .'
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
చలువ కళ్ళ అద్దములు , చలువ కళ్ళద్దాలు
12) చలివేంద్రము :::
13) చలువ పందిరి ::::::
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
14) చల్లుట ,'పన్నీరు చల్లుతూన్నారు.'
15) " చల్లగా నూరేళ్ళు వర్ధిల్లు! "మని అందరూ దీవిస్తున్నారు.
16)" అమ్మ కడుపు చల్లగా ,అత్త కడుపు చల్లగా నూరేళ్ళు వర్ధిల్లమని "
ఎల్లరి ఆశీర్వాదములు లభించినవి.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
16) శీతలము,
17) 'శీత వేళ రానీయకు ,శిశిరానికి చోటీయకు ...." ( దేవుల పల్లి కృష్ణ శాస్రి) 18) శైత్యము ,
19) శీతా కాలము= చలి కాలము
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
20) హేమంత ఋతువు ,,,
హిమాచలము ,,, హిమము =మంచు .
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...