9, అక్టోబర్ 2008, గురువారం

సూక్తి ముక్తావళి

"పృధివ్యాం్ , త్రీణి రత్నాణి ,
జల,మన్నం ,సుభాషితం ,
మూఢైః పాషాణ ఖండేషు
రత్న సంఖ్యా విధీయతే ."
( చాణక్యుని " నీతి దర్పణము ")
....................................................................

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...