26, అక్టోబర్ 2008, ఆదివారం

अल्लसानि पेद्दन

తలంబ్రాలు >>>>>
,,,,,,,,,,,,,,,,,
"ముడి వడు కంకణ ప్రభల ముత్తెపు సేసలు దోయిలించి.యె:::
త్తెడు తరి ,బాహు మూలకుచ దీప్తులపై,పతి దృష్టి పర్వినన్ ::
బొడమిన లజ్జ పాణి యుగ్మమున్ వెస వంచియు మౌళి మీదకై :::
పొడవున జల్లె,లే నగవు పొల్తుక రెప్పల నప్పళించుచున్ ."

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
స్వరోచి,మనోరమల పెళ్ళి ఘట్టము ఇది.
అల్లసాని పెదన రచించిన(స్వారోచిష మను సంభవము ) ప్రబంధములోని
ఆహ్లాద భరిత వర్ణనము ఇది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...