శ్లోకములోని చమత్కారము >>>>>
........................
"అంకంకే~~పి శంశకిరే జల నిధేః పంకం పరేమేనిరే ;;;
సారంగం కతిచిత్చ సం జగిదిరేభూచ్ఛాయచ్చన్ పరే ;;;
ఇందౌ యద్దవితేంద్ర నీల శకల శ్యామం దరీ దృశ్యతే ;;;
తత్ సాంద్రం నిశి పీత మంధ తమసం కుక్షిస్థ మా చక్ష్మ హే!!!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
" చంద్రుని(శశి)లో మచ్చ ఉన్నది.
కొందరు ,దానిని 'లాంఛనము 'అనియునూ,
కొంత మంది సముద్రములోని బురద (=పంకం) అనీ,
కొందరు 'లేడి 'అని,
మరి కొందరు అద్దానిని "భూమి యొక్క నీడ "అనిన్నీ భావిస్తున్నారు.
అది 'ఇంద్ర నీల మణి' అంత నల్లగా 'దృశ్య మాన మౌతూన్నది.
కానీ,,,నేను మాత్రం , "ఆ మచ్చను , ఇన బింబము(=చంద్రుడు),
ఈ రేయి అంతా దిట్టంగా త్రాగి,తన పొట్టలో దాచుకున్న గాఢ అంధకారము "
అని తలుస్తాను।"అని కవి నుడివెను.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) ::: ,,,,,,,,,,,,,,, " తేటలుగా జిగి ముత్యపు : పేటలుగా,పంచదార వూటలుగా,పూ : తోటలుగా, రా చిలుకల : ...
-
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి