22, అక్టోబర్ 2008, బుధవారం

हिम गिरि

పద కోశము ::::
>>>>>>>>>>>
1) మంచు ,'మంచు పడుతూన్నది.'
2) మంచు గడ్డలు
3) హిమము=మంచు
4) తుషారము ,తుషార బిందువులు

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

5)హిమాలయము ,హిమ గిరి,హిమాచలము,
హిమాద్రి, హిమవన్నగము ,హిమ శైలము ,
హిమ శృంగము
6)మంచు కొండలు
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

7)పార్వతీ దేవి:::::
పర్వత రాజ పుత్రి , పర్వత వర్ధని ,
హేమవతి , హైమవతి , గిరిజ ,అద్రిజ ,
హిమజ , గిరి రాజ పుత్రి ,గిరి రాజ తనయ

>>>>>>>>>> >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...