పలుకులు :::::
,,,,,,,,,
1)లిపి ,అక్షరము ,అక్కరము ,లెటర్సు
(>) అక్షరాలు,అక్షర పంక్తి ,అక్షర సముదాయములు,
లేఖనము,:::
లిఖించుట,వ్రాయుట ,రాయుట ,
(>) పిచ్చి గీతలు గీయుట ,బరుకుట ,
2)లేఖ =ఉత్తరము
3)బొమ్మ వేయుట ,ముగ్గు వేయుట
4)"వ్రాతలూ,కోతలూ పూర్తి చేసేటప్పటికి ఈ వేళ అయ్యింది.":::
రాత కోతలు ,'రాసినదే రాస్తూ,చదివిందే చదివి......
5) అచ్చు ,ముద్రణాక్షరములు ,వ్రాత ప్రతి :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)వ్రాయస గాడు,లేఖకుడు,లిపికారుడు ,
"కంపోజర్, రీడర్,రైటర్ "మున్నగునవి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
7) దస్తూరి ,చేతి వ్రాత ,స్వ దస్తూరీ ,
(వీలు నామా లో చేవ్రాలు చేశారు,):::
8)సంతకము,, సంతకములు ,చే వ్రాలు = సంతకము .
(>) "సిగ్నేచరు చేసి ఇచ్చి ,సిగ్నేచర్ల బుక్కు "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"లలాట లిఖితము ", "నొసటి వ్రాలు ,నుదుటి రాత ,
' బ్రహ్మ రాత మార్చ తరమా?'
బ్రహ్మ రాత =ఓ పట్టాన అర్ధం కానట్టి 'హ్యాండ్ రైటింగ్ "
,,,,,,,,,,,,,,,,,,,,,,,
శిలాక్షరములు (మార్చ లేనిది.,వాని మాట తిరుగు లేని శిలాక్షరములే!" ):
నీటి మీది వ్రాతలు=నిలకడ లేని,నమ్మ దగని .
"స్వర్ణాక్షరముల"తో లిఖించ దగిన వారి జీవిత కథ ..." .
,,,,,,,,,,,,,,,,,,,,,,,,
28, అక్టోబర్ 2008, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి