1, అక్టోబర్ 2008, బుధవారం

అన్నవరము

1) బొందు మీసాలతో "శ్రీ సత్య నారాయణ స్వామి ",పంపా నది తీరమున "అనంత లక్ష్మి సత్యవతి " తో వెలసి , భక్తులకు 'కొంగు బంగారము" గా ఉన్నారు .౨) శూల శిఖరము లతో రెండు చిన్న విమానగోపురములు , ప్రధాన విమాన గోపురము ,సుదర్శన చక్రము తోను ,వెనుక వేపు ,"దివాకర బాలా త్రిపుర సుంరి మాట"కు ప్రతీక గా ,'చక్ర శిఖరము'లతో ,రెండు చిన్న విమాన గోపురము లు విరాజి ల్లు చున్నవి .౨)క్షేత్ర పాలకులు >>> గా "నేరెళ్ళమ్మ కనక దుర్గమ్మ వారు" ,, వన దుర్గమ్మ వారు ", శ్రీ సీతా రాముల వారు " వెలసి, భక్తులను అనుగ్రహించు చున్నారు . ౩)"కనక దుర్గమ్మ వారు " ఇచ్చట ఖడ్గ ధారిణి ఐన 'మహిషా సుర మర్దని ' . ప్రతి సంవత్స రము,
చైత్ర , బహుళ ౬ తిది నుండి అమా వాస్య వరకు వేడుకలు జరుగును . వరుసగా ఎనిమిది రోజులు
గరగ లతో ఊరేగింపు చేయుదురు . తొమ్మిదవ రోజున ,అనగా 'చతుర్దశి రోజు ,
జాగరణము ను,అమావాస్యనాడు జాతర ను చేయుచున్నారు .
౪)శ్రీ సత నారాయణ స్వామి వారి మధురమైన ప్రసాదము ,ప్రసిద్ది కెక్కినది .గోధుమ నుక ,పాలు ,చక్కర ,
ఏలకులు మున్నగు సుగంధ ద్రవ్యములతో తయారు చేయు , ఇచ్చటి ప్రసాదము ఎంతో రుచి కలిగినది .
ఇచ్చట దొరికే "భంగి ప్రసాదము " ,రుచి కర మైనది .





కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...