30, అక్టోబర్ 2008, గురువారం

కుడి,ఎడమలు

కుడి,ఎడమలు :::::::::::
,,,,,,,,,

గీ//"యతి విటుడు కాక పోవు టెట్లస్మదీయ
కావ్య 'శృంగార 'వర్ణనాకర్ణనమున :::
విటుడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున। "

('కవి కర్ణ రసాయనము ')
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...