24, అక్టోబర్ 2008, శుక్రవారం

लोकोक्तुलु

లోకోక్తులు>>>>>
..........
1) బట్ట తలకీ మోకాళ్ళకూ ముడి పెట్టినట్టు. :::
2) సాతాని జుట్టుకూ, సన్నాసి జంధ్యానికీ ముడి పెట్టినట్లు. :::
3) బట్ట తలయ్య 'పాపిట తీయమాన్నట్టు. :::
4) పిట్ట పోరు,పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు. :::
5) పిల్లికి ఎలుక సాక్షి. :::

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

6)పాలలో తేనెలా కలిసి పోయినట్లు. :::
7) పాలలో పంచదార ఓలికినట్లు. :::
8) పరమాన్నంలో నెయ్యి ఒలికినట్లు. :::
9) పాయసంలో పాలు ఒలికినట్లు. :::
10) ముంతెడు పాలకు,ముత్తెమంత చేమిరి (తోడు పెట్టుట) .:::

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...