జన్నుడులు :::::
1) జనంలో మనము !:::
2)జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యంబేల ? :::
3) జన వాక్యం కర్తవ్యం !:::
4) జవ్వాది పూసుకుని ,చంకలెత్తినట్లు,:::
5) ఎరుక "పిడికెడు బియ్యము ।:::
6) నూరు మాటలు ఒక వ్రాతకు సరి కావు। :::
7) రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు।:::
8) తంతే గారెల బుట్టలో ఓడ్డట్టు।:::
9)పాయసంలో నెయ్యి ఒలికినట్టు,:::
10)పెట్టిన వాడికి పుట్టినదే సాక్షి ।:::
>>>>>>>>>>>>>>>>>>>>>>>>
1)పెడితే తినే వాళ్ళే గానీ,తిడితే పడే వాళ్ళు లేరు।:::
2)తుప్పర్ల పసే గానీ,(సొబ్బెర్స్)మంత్రాల పస లేదు।:::
3)దగ్గరికి పిలిచి,"దాసరీ! నీ కన్ను లొట్ట అన్నట్టు!:::
4)"చక్కిలాలు తింటావా?చల్ది తింటావా?"అనడిగితే,,,
"చక్కిలాలూ తింటాను,చల్దీ తింటాను ,
అయ్య తోటి వేడి బువ్వా తింటాను "అన్నాడట! (అత్యాశ):::
5)ఊరుకు నేను లోకువ,నాకు నంబి తిమ్మాయ లోకువ।:::
6)"బ్రాహ్మడా!నీఆచారము ఎంతంటే" "నీటి కొద్దీ అన్నాడట।":::
7)"నాలికా!నాలికా! వీపుకు దెబ్బలు తేకు.":::
8)"ఓబీ! ఓబీ! వడ్లు దంచు!నేను పక్కలు ఎగరేస్తాను!"అనాడట.:::
9)మెట్టన ఉన్నా , పల్లాన ఉన్నా ఏనుగు ఏనుగే!:::
10)ఊరంతా ఒక దారి,ఉలిపి కట్టెది ఒక దారి.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
18, అక్టోబర్ 2008, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి