23, అక్టోబర్ 2008, గురువారం

कवि साम्राट ' तलंब्राल वर्णन

చంద్ర రేఖ వంటి ' భూమిజ ' తలపైన తెల్లని మబ్బు ల్లాగా ఉన్నవి 'ముత్యాలు '.
తల్లి మేను పైన ,రఘు పతి ,వినీలాకాశము వోలె ,సుందర తరముగ భాసించ సాగెను ."
ఈ 'ఆట వెలది ' ని తిలకించండి.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

" చంద్ర రేఖ పయినిసన్నని తెలి మొయి :::
ళ్ళాడినట్లు ,ముత్తియమ్ము లాడె:::
తల్లి మేను పయిని నల్లని యాకాశ మట్లు :::
రామ చంద్రు డందె యుండె."
:::::::::::::::::::::::::::::

" ప్రతి చైత్ర శుద్ధ నవమికి :::
వితతంబుగ తెలుగు నేల విరిసెడు జల్లుల్ :::
సిత ముక్తా సదృశంబులు
ప్రతనులు తలబ్రాల వేళ వచ్చె చిట పటల్.
::::::::::::::::::::::::::
...........................

2 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli చెప్పారు...

మీరు టపాల శీర్షికలు హిందీలో ఎందుకు పెడుతున్నారో తెలుసుకోవచ్చా??

Unknown చెప్పారు...

kaavaalani peTTa lEdaMDI!
blaagulOni "rachana box" mahima adi.
eMta prayatniMchinaa ,adi telugu skripTu lO kaaka, hiMdii lOnE vachchiMdi.
iMkaa SramistUnE unnaamu ;
naa blaagunu merugulu diddutuunE unnaanu.
naa blaagunu chaduvutuunnaMduku ,kRtaj~natalu.
(annaTTu , I TapaalO telugu lipi lO raayaalaMTE elaa chEyaali?
koMcheM salahaa cheppaMDi; pliij^ !

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...