18, మే 2009, సోమవారం
ఆంధ్రా Sow!
By kadambari piduri,
నడిమింటి వేణు గోపాలచక్రవర్తిని "గోల చక్రవర్తి", "పకపక శాస్త్రి" ఇత్యాది ముద్దు పేర్లతో ఫ్రెండ్స్ పిలిచే వారు.
"జీవితం కరిగి పోయే మంచు
ఉన్న దాంట్లోనే అందరికీ పంచు
అంగీలో అగ్ని పర్వతం ఉన్నా
చిరు నవ్వు మన సారగా నవ్వు."
శిష్టా జగన్నాధ రావు తో 'అర్బన్ హాస్యంలో అందె వేసిన చెయ్యి'గా ప్రసిద్ధిచెందిన 'చుక్కవర్తి' ఆడిన లోకాభి రామాయణం ఇది.
"తెలుగు వాళ్ళు ఆంగ్లంలో పెళ్ళి శుభలేఖలను ముద్రిస్తూంటారు.'సౌభాగ్యవతి' అని వధువు పేరుకు ముందు అచ్చు వేయాలి. దానికి క్లుప్తంగా ఆంధ్రేతరులు "sou" అని ముద్రించుకుంటారు. ఆంధ్రులు మాత్రం sow అని వేయించుకుంటారు. మన వాళ్ళకి ఒక విషయం తెలీదు, "sow" అర్ధం ఇంగ్లీషులో 'ఆడ పంది' అని అర్ధం! పెళ్ళి కూతురిని ఇలా పిలిస్తే ఏమైనా బాగుంటుందా?" అని మరో చురుక్కుమనే చమక్కు వేసారు చక్రవర్తి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి