Baala
భారతీ ! ;
శ్రీ వాణీ! సరస్వతీ! వందనములను గై కొనవమ్మా! // 2)వర వీణా పాణీ! శుక, పుస్తక ధారిణీ! వందనములు, గై కొనవమ్మా! // 3)నీ కంకణ నిక్వాణము నభో జనిత ఓంకారము! విద్యా,విజ్ఞానములకు నీవే కద ఆధారము // 4)అక్ష మాలా ధారిణి! అక్షర మాలా "ధరణి"వి! అక్షయమౌ ఆశీస్సుల దయతొ మాకు ఒసగుమమ్మా! // 5)వాయింపుము "కచ్ఛపి"ని! స్వర లహరీ ప్రమోదినీ! (కోరస్ ) ::::::::: ''''''''''''''''''''''''''''''''' నీ ; దివ్య నాద సంగీత సుధా రసములను గ్రోలుచూ, బ్రహ్మానందమున; పతి "విరించి" సుందరముగ రచియించును ఈ సృష్టిని! భారతీ! '''''''''''' |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి