7, మే 2009, గురువారం

సోమయాజి

Telusaa!

సోమయాజి ;


'అగ్నిష్టోమ యజ్ఞము' చేసిన దంపతులను
 "సోమయాజి", "సోమిదేవమ్మ" అని పిలుస్తారు. 
సామాన్యుల వ్యావహారిక భాషలో ఈ పదాలు 
"సోమయలు", "సోదెమ్మ" అనే రూపాలను సంతరించుకున్నాయి.

అగ్ని ష్టోమము తర్వాత,

" చిత్ చయన యాగము"ను చేసిన వ్యక్తిని

 "చయన యాజి" అని పిలుస్తారు. 

ప్రజల పలుకుబడిలో

 "చయన్లు","చైన్లు", "చేనమ్మ" మున్నగు రూపములు కలవు.


Views (81) 

3 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

సోమయాజి అంటే సోమరసం (సారా) తాగి యాగం చేసేవాడు అని చదివాను.

అజ్ఞాత చెప్పారు...

Thank you,praveenjii!
maMchi paayiMTunu gurtu chEsaaru; I saari savaraNa chEstaanu.

అజ్ఞాత చెప్పారు...

మూర్ఖులు మాట్లాడే మాటలు అంటే ఇవే. సోమయాగంలో సోమ లత అనే తీగనుండి తీసిన రసంతో హోమం జరుగుతుంది. అంతేకాని సారాయి, కల్లు, బీరు, రమ్ము వగైరా త్రాగి చేసేది కాదు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...