18, మే 2009, సోమవారం

ఏక శ్లోకీ రామయణము








''''''''


;;;
''''''''''''''''


పూర్వం రామ తపో వనాని గమనం;
హత్వా మృగం కాంచనం ;
వైదేహీ హరణం,జటాయు మరణం
సుగ్రీవ సంభాషణం ;వాలీ నిగ్రహణం ;
సముద్ర తరణం, లంకా పురీ దహనం ;
పశ్చాద్రావణ కుంభ కర్ణ నిధనం, వితద్ధి రామాయణం."



'''''''''''''''

4 కామెంట్‌లు:

Indian Minerva చెప్పారు...

నాక్కొన్ని సందేహాలండీ
1) సీతను వైదేహీ అని ఎందుకంటారు?
2) నిగ్రహణం అంటే సంహరణమా? నిలువరించడమా?
3) "పశ్చాద్రావణ కుంభ కర్ణ..." ఈ పశ్చాద్ ఏమిటి?

Anil చెప్పారు...

3. Paschaad antey Sanskritam lo "Daani tharuwatha"/"Atu pidapa" ani ardham. Migatha prasnalaku rachayitha samadhanalakosam yeduru chusthu -

Anil

Indian Minerva చెప్పారు...

@అనిల్ గారు: Thanks. ఆ ప్రకారంగా పశ్చాత్తాపము అంటే (పొరపాటు జరిగిపోయిన)తరువాత కలిగే/కలిగిన తాపము. Isn't it?.

sirishasri చెప్పారు...

విదేహ రాజ పుత్రిక 'వైదేహి ;;;
మిథిలాధిపతి పుత్రిక 'మైథిలీ ;;;
జనక మహా రాజు తనూజ ,కాబట్టి 'జానకీ

పై ముగ్గురూ ఒక్కరే!అతనే "జనకుడు" ,
వేర్వేరు వ్యక్తులని సందేహించకుమీ ,
మినర్వా జీ!"సందేహించకుమమ్మా,..."అనే "లవకుశ"సినిమాలోని మంచి పాట ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది.

2)నేను పధ్నానుగేళ్ళ క్రితమే,తెలుగు అంకెలను నేర్చుకున్నాను,గానీ ఇంగ్లీషు నెంబరులను నిషేధించాలి!"అనే పట్టుదల నాకు లేదు.
మీ బ్లాగులో ఈ అంశము chaalaa HOT subjekt ( సుబ్జెక్టుగా)మారింది;
నాకు తమాషాగా అనిపించినది.

3)నా బ్లాగును ఆసక్తితో చదువుతున్నందుకు కృతజ్ఞతలు.



mii essay puNyamaa ani,kaasta baddhakaanni vadiliMchukuni,"telugu lipi"lO I Tapaa raasaanu;
భూగోళం చుట్టి వచ్చినంత పనైంది కదా!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...