15, మే 2009, శుక్రవారం

శాస్త్రీయాలు

Pramukhula Haasyam

శాస్త్రీయాలు

By kadambari piduri,

పురాణం సుబ్రహ్మణ్య శర్మ
('ఇల్లాలి ముచ్చట్లు' శీర్షికా రచయిత) స్నేహాల ముచ్చట్లు.

నడిమింటి గోపాల చక్రవర్తి కి మేనమామ 'గోరా శాస్త్రి'.

దాని గురించి చెబుతూ
"గోరాశాస్త్రి గారికి మేనల్లుడుగా ఉండటం కూడా పెద్ద ఫీటే!
పెద్ద కళ్ళూ, పెద్ద ముఖం, పొట్ట కదుల్తూ నవ్వడం...
ఇవన్నీ "గోరా శాస్త్రీయాలు"!

తదనంతరం అవన్నీ "గోపాల శాస్త్రీయాలై" కూర్చున్నాయి.


'''''''''''''''''''''''''''''''''''''''''
నడిమింటి గోపాల శాస్త్రి,
'గోరా గారికి తాను మేనల్లుడైనందుకు 'గర్వ పడుతూ,
సంతోషంతో ఆ ప్రశంసా పూర్వకమైన కామెంట్ ను స్వీకరించారు.


''''''''''''''''''''''''''''''''''''''''''

4 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

నాస్తికుడైన గోరా పేరు చివర శర్మ, శాస్త్రి, పంతులు లాంటి పేర్లేమిటి?

kusumakumari చెప్పారు...

EM chEDDaaMu?!
konni konni alaagE jarugutuuMTAyi,
adi aMtE!
lOka vADukalO,naastika gOraa "gOrA SAstri'gaanE sthira paDDAru.
kaanI,naaku tOchani
I maMchi point ni cheppaaru,
THANK you!

(I madhya sinii naTUDU SOBan^ baabu kUDA
vaartalalO ilaaTi sthi thi.........kaduu!
tamaashaagaanE uMdi kaduu! )

కామేశ్వరరావు చెప్పారు...

నాస్తిక ఉద్యమ నాయకునిగా ప్రసిద్ధి చెందిన గోరా (గోపరాజు రామచంద్రరావు) వేరు, గోరా శాస్త్రి (గోవిందు రామశాస్త్రి) వేరు.

kusumakumari చెప్పారు...

Thank you very much,sir!
chaalaa maMchi point cheppaaru,Bairava Batla gaarU!
I gOviMdu SAstri gaari guriMchi ,viilaitE koMcheM urgent gaa marinni vivaraalu cheppaMDi,please!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...