
''''''
Pramukhula Haasyam
యు ఆర్ టాకింగ్ సమ్ రాట్!
By kadambari piduri,
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి బాల్య స్మృతిలో ఇది ఒకటి.
శర్మగారికి తెలుగు సబ్జెక్టును,
ఇంగ్లీషు సబ్జెక్టును జొన్నలగడ్డ శివశంకర శాస్త్రి బోధించేవారు.
శివశంకర శాస్త్రి తమ తోటి ఆంధ్రోపన్యాసకుడైన
"శ్రీ మద్రామాయణ కల్పవృక్షము" రచయిత అయిన
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని పట్టుకుని తమాషాగా ఇలా అనేవారుశ్రీ,
"కవి సామ్రాట్!
"యు ఆర్ టాకింగ్ సమ్ రాట్!" ( some rot)"
'''''''''''''''''''''''''''''''''''''''''''
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి