మొగలి రేకులు
'''''''''
1)తేట తేట తెలుగులోన
పాట పాడరే!
పాట,పదములందు
"పాప నవ్వు"మువ్వలే //
2)మొగలి రేకు మాటలన్ని - వెన్నెలల జాడలే!
వరుసలు, వరుసలుగాను- పేర్చి కుట్టి
దిష్టి తీయరే! - మెటిక లిరవరే! //
3) భాష తోటలోన - వ్యాప్తి - రమ్య సుగంధం
మల్లె,జాజి,గులాబీ - గీతికలై గుబాళించెను
మనసుల లోగిళ్ళన్నీ - ఘుమ ఘుమ లాడేను //
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
7, జనవరి 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
2 కామెంట్‌లు:
మీ బ్లాగ్ చూశాను. చాలా బాగుంది. కవితలు బాగున్నాయి
thank you sir
కామెంట్‌ను పోస్ట్ చేయండి