
తెలుగుతల్లి :::::
''''''''''''''''''
వన్నె వాసి కెక్కె నా తెలుగు భాష "తిన్నె పసిడి"కెక్కె నా తెనుగు భాష // చుక్క చుక్కను తెనుగు అక్షరమె మెరిసినది పచ్చ పచ్చని చేల నాంధ్రమ్ము మురిసినది // తెఱచినది భాషను దిక్కులంచుల దాక పరచినది భావాల నింగి ఆవల దాక // |
Add to Social |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి