వన్నెల కోసం..
1) జుట్టును బంగారు( ) రంగులోనికి మార్చడానికి ఉపయుక్తమయ్యేది ---- ? హైడ్రోజన్ పెరాక్సైడు. 2) పురాతన తైల వర్ణ చిత్రాలలో వెలిసిన రంగులను మరల పునరుద్ధరించడానికి కూడా వాడునది ------ "హైడ్రోజన్ పెరాక్సైడు" 3)పూలు, పళ్ళలోని రంగులు ప్రస్ఫుటముగా కన బడుటకై ------------- "క్రోమో ప్లాస్టులు " వాడుతారు. 4)పచ్చి కాయలను, త్వరగా, కృత్రిమముగా పండించుట కోసము ---------- "ఎసిటలీన్ వాయువు" ఉపయోగిస్తారు. 5)టొమాటోలలోని ఎర్రరంగుకు కారణమైనది ---------------- "లైకో పీన్ ". |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి