మృదు మంజుల భావములు ;;;;;;
''''''''''''''''
"హరిసే లగే రహరే భాయీ! :
తేరా బనత్ బనత్ బనిజాయీ :
తేరా బిగ్డీ బాత్ జనిజాయీ :
అంకా తారే-బంకా తారే- :
తారే సుజన కసాయీ! :
సగా పరాయకే గణికా తారే,:
తారే మీరా బాయి."
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
"సోదరా! దేవుని పైన మనసును నిలుపు.
ఏదో ఒక రోజు తప్పక దేవుని పొందెదవు.
అతడు అంకా,బంకాలను ,కసాయి వానిని కూడా తరింపజేసెను.
గణిక కూడా తరించెను. మీరా బాయి తరించెను."
'''''''''''''''''''''''''''''''''''''''''''''''
భగవంతుని సన్నిధిలో సకలమూ సౌందర్య వంతము అగును.
స్వామి సన్నిధిలో అందరు పునీతులు అగుటలో వింత ఏమున్నది?!
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1 కామెంట్:
భగవంతుని సన్నిధిలో సకలమూ సౌందర్య వంతము అగును. చాలా బాగుందీమాట
కామెంట్‌ను పోస్ట్ చేయండి