నెలవంక
నెల వంక! నెల వంక! మొయిలమ్మ చెవి జూకా! // వెన్నెలల ఊయలలో కను తెరచి, చిరు నవ్వు చిందించు పాపాయి! నెల వంక! నెల వంక! // పరమేశు సిగలోన గీఱగా నవ్వును! గీఱ "నీ కంటే"ను చిన్నబోవును,లెమ్ము! // నెలవంక! నీ అలుక తీర్చడము తేలిక! నూలు పోగొక్కటి ఇస్తాను కానుక! // |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి