తిరువనంత పురము దగ్గర ఉన్న "అట్టుక్కల్" వార్తలలో ప్రాధాన్యాన్ని పొందినది. తమిళనాడులో "శిలప్పదిగారమ్ " అనే అద్భుత కావ్యము వెలుయుటకు కారణమైన స్త్రీ "కన్నగి". కోవెలన్ భార్య కణ్ణగి. ఆమె భర్త అకారణముగా ,"దొంగ" అని నిరూపించబడుటచే దారుణ శిక్షకు గురి అయ్యాడు. క్రోధ ,రోషాలతో ఉన్న కణ్ణగి శాపము వలన పట్టణము అగ్నికి ఆహుతి అయ్యింది. కోపముతో కణ్ణగి పశ్చిమ దిశగా నడుస్తూ వెళుతూండగా అట్టుక్కల్ వనితా మణులు ఆమెకు ఆతిథ్యము ఇచ్చారు. అచ్చట "భగవతీ కోవెల" వెలసినది. క్రితము 'మార్చి'నెలలో, 25 లక్షల మంది స్త్రీలు అక్కడ పొంగళ్ళు పెట్టారు. పర్వదినము నాడు 25 లక్షల మంది మగువలు పొంగళ్ళు పెట్టుట ఒక అద్భుత సంఘటన! కనుకనే ఇది గిన్నిస్ రికార్డుకు ఎక్కిన వ్రతము ఐనది . ఈ "అట్టుక్కల్ పొంగల్" రికార్డును సాధించిన నోముగా భారతీయ రమణీ మణులకు గర్వ కారణమైనది. ''''''''' |
Views (85) |
23, ఏప్రిల్ 2009, గురువారం
గిన్నిస్ రికార్డ్ వ్రతం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి