21, ఏప్రిల్ 2009, మంగళవారం

ఓహో! గాలిపటమా!

ఓహో! గాలిపటమా!









తోకను ఝాడించకే 
అంత గీర్వాణంగా, 
ఓహోహో! గాలి పటమా! 

2)నిన్ను చూసి పతంగీ! 
మెరుపులన్ని భీతితోడ 
తోక ముడుచుకుని 
పరుగులు లంకించుకున్నాయి 
మబ్బుల వెనకాతల దాక్కున్నాయి 

3)తైతిక్కలు ఆడేవు 
తగవు తంటాలమారి! 
వెన్నెలల వాకిళ్ళలోన 
ఆగమాగములు చేస్తే 
రేరాజు కోపించును! జాగ్రత్త! 

4)సూత్రము మా చేతనుంది! 
పెడ దారి నీవు పట్టకుండ 
దారమును భద్రంగా 
పట్టుకొనెను పాపాయి! 

(కోరస్) 
బాల బాలికల నవ్వులతో 
నీకెపుడూ పండుగలే పండుగలు!" 


'''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...