సంకురాతిరిల సంబరాలు 'ఇల'!(=భూమి) గాలి పటాలు,వన్నెలు విరియగ నీలాల నింగినీ ఎగరేనండీ! ఇలా.....ఇలా....... అలా,అలా,ఆలాగున! // 1)గగన మంత తన రాజ్యమంట! అచటా అచట ,అచటంతా అంతట తనే అయి చెలరేగేను // 2)అటు ఊగును,ఇటు ఊగును అందందున తారాడును తారలనే వెక్కిరించు'కొక్కిరాయి' ఈ పతంగి // 3)అంబరమున నడయాడును నడక కాదు! నాట్యము అది! మబ్బులను కొక్కిరిస్తు, రొక్కించే రాలు గాయి ఈ పతంగి // |
11, ఏప్రిల్ 2009, శనివారం
గాలిపటాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
రెట్ట మత శాస్త్రము ::::: '''''''''''''''''''' వ్య...
-
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) ::: ,,,,,,,,,,,,,,, " తేటలుగా జిగి ముత్యపు : పేటలుగా,పంచదార వూటలుగా,పూ : తోటలుగా, రా చిలుకల : ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి