'''''''''
బర్మా ఆంధ్ర కేసరి
"బర్మా ఆంధ్రకేసరి", "భారతీయ సింహము "గా పేరొందిన వ్యక్తి శ్రీ అవటపల్లి నారాయణ రావు గారు. 1930సంవత్సరములలో ఇపుడు మియన్మార్ గా పిలవబడుతున్న అప్పటి బర్మాలోని భారతీయ కార్మికుల కష్టాలను చూచి చలించిపోయారు. వారి బాగోగులకోసరం తన జీవితమునే అంకితం చేసిన మహనీయుడు ఆయన! తెలుగు సోదరుల కోసం, భారతీయుల కోసం, కార్మిక చట్టమును రూపొందించి, అమలులోకి తెచ్చిన కార్యసాధకుడు ఆయన. అందుకే బర్మాలోని ఆంధ్రులకు సదాస్మరణీయుడు 'అవట పల్లి నారాయణ రావు'. ''''''' |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి