.jpg)
Kovela
మనసే కోవెల
మది మదిలో 'ఓం'కారము ప్రవహించే రాగ ఝరి మది శ్వాసకు అది ఊపిరి లబ్ధి నొసగుఈ నుడి మన మదికీ నెమ్మది లభియించును ఇత్తరిని మది మందిరమందున వెలుగే ఆత్మ జ్ఞాన జ్యోతి ఇది మది తోటకు నెరి తావిని ఒసగును నాదోంకారము శాంతి నెలవు ఈ "మది గుడి" నీది, నాది, మన అందరిదీ |
Views (216) |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి